శంషాబాద్ బంద్ కు జేఏసీ పిలుపు…
నేటి సత్యం శంషాబాద్ బందుకు JAC పిలుపు శంషాబాద్‌ను ప్రత్యేక జిహెచ్ఎంసి జోన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం, తేదీ 23-12-2025 నాడు శంషాబాద్‌లో స్వచ్ఛంద బంద్‌కు పిలుపునిస్తున్నాము. ఇది రాజకీయ బంద్ కాదు — శంషాబాద్ ప్రజల భవిష్యత్తు కోసం జరిగే బంద్. అందుకే ఎల్లుండి అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు, ఆటోలు, వాహనాలు స్వచ్ఛందంగా మూసి బంద్‌కు మద్దతు ఇవ్వాలని, మన శంషాబాద్ భవిష్యత్తును కాపాడుకోవాలని వినమ్రంగా కోరుతున్నాము. ఈ బందులో అన్ని వర్తక–వ్యాపార...