నాగర్ కర్నూల్ లో ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్
నేటి సత్యం నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని జడ్పీ స్కూల్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా మన ప్రియతమ నేత, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలి మ్యాచ్‌గా న్యూ స్టార్ నాగర్ కర్నూల్ vs కిల్లర్ సీసీ చెన్నై జట్ల మధ్య జరిగిన పోటికి ఎమ్మెల్యే గారు టాస్ వేసి మ్యాచ్‌ను అధికారికంగా ప్రారంభించారు. క్రీడాకారులను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే గారు...