మనసు ప్రశాంతమైతే.. ప్రపంచం కూడా ప్రశాంతమవుతుంది ..
మనస్సు ప్రశాంతమైతే, ప్రపంచం కూడా శాంతమవుతుంది... (యస్.పి. మల్లికార్జున సాగర్) కొల్లాపూర్, నేటి సత్యం,డిసెంబర్21. సమాజం లోని ప్రతి మనిషి తన మనసు ను ప్రశాంత పరుచు కుంటే ప్రపంచం కూడా శాంతి మతము అవుతుందని తన చుట్టుముట్టు ఉండే సమాజం కూడా తనకు అర్థం అవుతుందని తద్వారా మనిషి మానసిక ప్రశాంతత తో అభివృద్ధి లోకి రావడం జరుగుతుందని కొల్లాపూర్ లోని శ్రీ గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ సురగౌని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ ధ్యాన...