*శ్రీను చౌహాన్ అనే నేను…*
నేటి సత్యం. షాద్నగర్. డిసెంబర్ 22
*దేవుని బండ తండా గ్రామ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఎం శ్రీను చౌనాన్*
*దేవునిబండ తండా గ్రామ అభివృద్ధియే నా లక్ష్యం*
*తండా త్రాగునీటి సమస్య పరిష్కారానికి మొదటి సంతకం చేసిన సర్పంచ్ శ్రీను*
*అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం*
ఎం శ్రీను చౌహాన్ అనే నేను దేవునిబండ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గా దేవుడి సాక్షిగా గ్రామ ప్రజల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.. అంటూ ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని దేవునిబండ తండా గ్రామంలో నూతన గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన *ఎం శ్రీను చౌహాన్* సోమవారం అట్టహాసంగాఉప సర్పంచ్ తన వార్డు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ దేవినిబండ తండా గ్రామ అభివృధి కోసం అనునిత్యం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పురేందర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి గీతా గారు దేవుని బండ తండా గ్రామ ఉప సర్పంచ్ బాదావత్ శామ్ లాల్ వార్డు సభ్యులు పి మారు ,అరుణ ,ఎం వాలీ ,డి సుధాకర్ ,పి బాలాజీ ,పి జాను ,డి సమంత మాజీ జెడ్పీటీసీ బాదావత్ అరుణ గోవింద్ నాయక్ జగన్ శంకర్ చందు ఎన్ సూర్య ఈశ్వర్ పవన్ శంకర్ రామదాస్ జాను సేవ్యా ఎం గోవింద్ శివ శంకర్ గ్రామ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు..