Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

దేవుని బండ తండా గ్రామ సర్పంచ్ గా ప్రమాణo

*శ్రీను చౌహాన్ అనే నేను...* నేటి సత్యం. షాద్నగర్. డిసెంబర్ 22 *దేవుని బండ తండా గ్రామ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఎం శ్రీను చౌనాన్* *దేవునిబండ తండా గ్రామ అభివృద్ధియే నా లక్ష్యం* *తండా త్రాగునీటి సమస్య పరిష్కారానికి మొదటి సంతకం చేసిన సర్పంచ్ శ్రీను* *అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం* ఎం శ్రీను చౌహాన్ అనే నేను దేవునిబండ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గా దేవుడి సాక్షిగా గ్రామ ప్రజల సాక్షిగా ప్రమాణం...

Read Full Article

Share with friends