ఉపాధి హామీ పథకం పేరు జి రామ్ జి అని మార్చడం దుర్మార్గం సిపిఐ
ఉపాధి హామీ పథకం పేరు జి రాంజీ అని మార్చడం దుర్మార్గం సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య .మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును జి రాంజీ ఉపాధి పథకం అని పేరు మార్చడం దుర్మార్గమని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య తీవ్రంగా మండిపడ్డారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు నుండి గాంధీ పేరు మార్చి జి రామ్ జి అని మార్చడం వ్యతిరేకిస్తూ...