నేటి సత్యం
*శ్రీమతి బానోతు హరిప్రియ నాయక్ మాజీ ఎమ్మెల్యే& ఇల్లందు నియోజకవర్గ ఇంచార్జ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు*
నేటి సత్యం డిసెంబర్ 22 టేకులపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లుగా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రమాణ స్వీకారం చేయుచున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ,ప్రజలు మీపై చూపిన ప్రేమాభిమానాన్ని,నమ్మకాన్ని నిజం చేస్తూ గ్రామ సమగ్రాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తూ అసూయా, రాగద్వేషాలకు తావులేకుండా, నిష్పక్షపాతంగా, గ్రామాలను ఆనందోత్సవాల నడుమ పరిపాలన చేయాలని కోరుతూ అందుకు ఆ భగవంతుడు మీకు మంచి పరిపాలన దక్షతను అందించాలని కోరుతూ.
_ఈ రోజు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
*శ్రీమతి బానోతు హరిప్రియ నాయక్*_
_*మాజీ ఎమ్మెల్యే& ఇంచార్జ్,ఇల్లందు నియోజకవర్గం…*_