*అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ*
నేటి సత్యం
షాద్ నగర్ పట్టణంలోని
శ్రీ శివ మారుతి గీతా అయ్యప్ప మందిరంలో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ముప్పైఐదవ (35) రోజు వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల అనంతరం దాత ఇరువెంటి హేమమాలి నవీన్ కుమార్ దంపతులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు జరిగాయి.ఈ కార్యక్రమానికి అన్నదాత కుటుంబసభ్యులు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వమప్ప, వాసవి కన్యాకా పరమేశ్వరి అధ్యక్షులు మలిపెద్ది శ్రీనివాస్ గుప్త గారు,మంజూశ్రీ రఘు, ఎంసాని శ్రీనివాస్,పెద్ది రామ్మోహన్, ఎడ్మ రఘుమరెడ్డి, బొజ్జ ముత్యాలు, కూచి ప్రవీణ్, లక్కాకుల రమేశ్, సప్తగిరి అశోక్, మధురాపూర్ రవి, గార్లపాటి శ్రీను, గౌరి శంకర్ మరియు శ్రీ శివ మారుతి గీతా అయ్యప్ప మందిర కమిటీ సభ్యులు అలాగే శివమారుతీ అయ్యప్ప స్వామి సన్నిధానం స్వాములు,మరియు పొగాకు సురేష్ స్వామి,అల్లాడ శ్రీధర్ స్వామి, సంతోష్ స్వామి, కుకు డాల విజయ్ స్వామి, శ్రీనివాస్ రెడ్డి స్వామి,నమస్తే తెలంగాణ శివ,
సిటికేబుల్ శ్రీను,గడ్డమిది జంగయ్య,పాండు,మేనేజర్ రాజగోపాల్ తదితర అయ్యప్ప భక్తులు,స్వాములు కార్యక్రమంలో పాల్గొన్నారు.
*స్వాములకు ఇరుముడులు* ..
ఈ సందర్భంగా ఆలయంలో అయ్యప్ప స్వాములకు ఇరుముడులు కట్టడం జరిగింది.
శ్రీ శబరిగిరీషుని దర్శనానికి ప్రయాణించేలా శ్రీశ్రీశ్రీ గిరీష్ సతీషన్ నాయర్ గురుస్వామి గారి ఆధ్వర్యములో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, స్వాములు రవి స్వామి, రాజు స్వామి,మల్లేష్ స్వామి, శేఖర్ స్వామి,శివ స్వామి, మని స్వామి,జయంత్ రెడ్డి స్వామి, రమేష్ స్వామి, మణిదీప్ స్వామి,మణికంఠ స్వామి, హరిచరణ్ స్వామి,కళ్యాణ్ స్వామి, ప్రశాంత్ స్వామి,రాజేష్ స్వామి, సాయి చరణ్ స్వామి, అరుణ్ స్వామి, అభి స్వామి, శేఖర్ స్వామి, తదితరులు శబరిమలకు ప్రయాణమయ్యారు..