అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ
*అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ* నేటి సత్యం షాద్ నగర్ పట్టణంలోని శ్రీ శివ మారుతి గీతా అయ్యప్ప మందిరంలో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ముప్పైఐదవ (35) రోజు వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల అనంతరం దాత ఇరువెంటి హేమమాలి నవీన్ కుమార్ దంపతులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు జరిగాయి.ఈ కార్యక్రమానికి అన్నదాత కుటుంబసభ్యులు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వమప్ప,...