కొత్త సర్పంచులకు ఎమ్మెల్యే శంకరుడి అభయం
గ్రామాలలో గద్దెనెక్కిన కొత్త సర్పంచులు మరియు పాలకవర్గము. *ప్రమాణ స్వీకారోత్సగ్రామాలలోవానికి హాజరైన "ఎమ్మెల్యే వీర్లపలి శంకర్"* *కొత్త సర్పంచులకు ఎమ్మెల్యే "శంకరుడి" అభయం. షాద్ నగర్,(నేటి సత్యం) :: డిసెంబర్,22 :: రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ నీయోజకవర్గం కొత్తగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచులు ప్రమాణస్వీకారం ఘనముగా జరుపుకున్నారు. సుమారు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గ్రామ పంచాయతీలకు నూతన పాలకవర్గాల రాకతో కొత్త కళ వచ్చింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన...