పెంట్లవెల్లి సర్పంచ్ విజయం.. ప్రజల విజయం
పెంట్లవెల్లి సర్పంచ్ గా విజయం... తన విజయం కాదు.. అది ప్రజల విజయం.. (యస్.పి.మల్లిఖార్జున సాగర్) కొల్లాపూర్, నేటి సత్యం, డిసెంబర్ 22. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గము పెంట్లవెల్లి (మండల కేంద్రం) గ్రామ పంచాయతీ సర్పంచి గా తాను గెలవడం తన విజయం తనది కాదని ఆ విజయము పెంట్లవెల్లి మండల ప్రజలది తనకు ప్రత్యక్షం గా సహకరించిన బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ది, నాయకులది, పరోక్షము గా సహకరించిన వివిధ పార్టీల నాయకులు ప్రజా...