ఏసీపి వెంకటరమణ చైర్మన్ మోహన్ లు. విధుల పట్ల నిర్లక్ష్యం
నేటి సత్యం శేర్లింగంపల్లి డిసెంబర్ 22 ఏసీపీ వెంకటరమణ చైన్ మెన్ మోహన్ లు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం గురించి మరియు భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్న వైనం* ఈరోజు ప్రజావాణిలో సర్కిల్ 20 లో ఏసిపి వెంకటరమణ గారు మరియు చైన్ మెన్ మోహన్ గారి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఫిర్యాదులను చెత్తబుట్టలో వేస్తున్నటువంటి దానిపైన ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ గౌరవ ప్రశాంతి మేడం గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది ఏసీబీ...