Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

దాసు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం

*నేడు దాసుతండా గ్రామ పంచాయతీలో* *నూతనంగా ఎన్నికైన సర్పంచ్ భూక్యచందర్ సింగ్*, నేటి సత్యం డిసెంబర్ 22 టేకులపల్లి దాసు తండా పంచాయతీ ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యుల *ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.* ప్రజల నమ్మకంతో బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్ భూక్యచందర్ సింగ్ *గ్రామాభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.* ఇది కేవలం ప్రమాణ స్వీకారం కాదు *దాసుతండా గ్రామ అభివృద్ధికి నూతన అధ్యాయం!* నూతన సర్పంచ్ కి మరియు...

Read Full Article

Share with friends