ఉడకని అన్నం నీళ్ల సాంబార్ విద్యార్థుల భవిష్యత్తు ఫుట్బాల్ ఆడుతున్న సీఎం రేవంత్ రెడ్డి..
నేటి సత్యం శేర్లింగంపల్లి డిసెంబర్ 23
శేర్లింగంపల్లి మండల్ ఆధ్వర్యం లో మాదాపూర్ చందనాయక్ తాండ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి పోషిక ఆహారం పెట్టని ప్రభుత్వం ఉడకని అన్నం నీలా సాంబార్ పెడుతున్న ప్రభుత్వం దీనిని ఏఐఎస్ఎఫ్ ఖండిస్తుంది విద్యార్థులకి సరిగ్గా లేని వాష్రూమ్స్ అందులో వాసన రావడం నీళ్లు రాకపోవడం విద్యార్థులు చాలా ఇబ్బంది గురవుతున్నారు క్లాస్ రూమ్స్ సరిపోలేక మరో క్లాస్ తో కలిసి కూర్చోబెట్టి చదువుపీయడం జరుగుతుంది… మధ్యాహ్న భోజనం పథకం వల్ల విద్యార్థులకి న్యాయం జరగడం లేదు ప్రభుత్వ పాఠశాలలో రోజురోజుకీ విద్యార్థులు ఇంటి నుంచే మధ్యాహ్నం భోజనం తెచ్చుకొని తినడం జరుగుతుంది ఇందులో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది విద్యార్థుల భవిష్యత్తు ఫుట్బాల్ ఆడుతున్న ప్రభుత్వం వెంటనే విద్యార్థులకి న్యాయం జరిగే వరకూ ఏఐఎస్ఎఫ్ పోరాడుతానని తెలియజేస్తున్నాము….
ఏఐఎస్ఎఫ్ శేర్లింగంపల్లి నాయకులు అధ్యక్షుడు టీ. నితీష్ కార్యదర్శి జె.ధర్మతేజ