ఉడకని. అన్నం.. నీళ్ల. సాంబర్
ఉడకని అన్నం నీళ్ల సాంబార్ విద్యార్థుల భవిష్యత్తు ఫుట్బాల్ ఆడుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. నేటి సత్యం శేర్లింగంపల్లి డిసెంబర్ 23 శేర్లింగంపల్లి మండల్ ఆధ్వర్యం లో మాదాపూర్ చందనాయక్ తాండ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి పోషిక ఆహారం పెట్టని ప్రభుత్వం ఉడకని అన్నం నీలా సాంబార్ పెడుతున్న ప్రభుత్వం దీనిని ఏఐఎస్ఎఫ్ ఖండిస్తుంది విద్యార్థులకి సరిగ్గా లేని వాష్రూమ్స్ అందులో వాసన రావడం నీళ్లు రాకపోవడం విద్యార్థులు చాలా ఇబ్బంది గురవుతున్నారు క్లాస్...