Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

అత్యవసర సమయంలో అప్రమత్తతో. నష్టాలను నివారించవచ్చు..

*అత్యవసర సమయాల్లో అప్రమత్తత ద్వారా నష్టాలను నివారించవచ్చు.*జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి. షాద్ నగర్, (నేటి సత్యం ): డిసెంబర్23: : రంగా రెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం, నందిగామ మండలములోని నాట్కో ఫార్మా కంపెనీలో మంగళ వారము డిసెంబర్ 23 రోజు మాక్ డీల్ విజవంతముగా నిర్వహించబడినది. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ అత్యవసర సమయాలలో నష్టాలనుండి కాపాడుకో వచ్చు అని తెల్పినారు. విపత్తుల సమయంలో సమర్థవంతమైన...

Read Full Article

Share with friends