Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బంద్.విజయవంతం.

శంషాబాద్ బంద్ ను విజయవంతం జేఏసీ నాయకులు నేటి సత్యం శంషాబాద్, డిసెంబర్ 23 : శంషాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రత్యేక జోనుగా ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులు బంద్ నిర్వహించారు. మంగళవారం శంషాబాద్ మున్సిపల్ పట్టణంలో బంధువుల విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగ జేఏసీ నాయకులు బుచ్చిరెడ్డి, కొనుమల శ్రీనివాస్, కే వై ప్రణయ్, జిల్లా ఆనంద్ లు మాట్లాడుతూ శంషాబాద్ లో బంద్ విజయవంతంగా జరిగిందని అన్నారు. తొమ్మిది రోజుల నుండి ఈ పోరాటం...

Read Full Article

Share with friends