పార్కుల అభివృద్ధి… ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
పార్కుల అభివృద్ధే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం నేటి సత్యం శేరిలింగంపల్లి డిసెంబర్ 23 ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్కుల అభివృద్ధిని ముఖ్య లక్ష్యంగా తీసుకొని ముందుకు సాగుతోందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ గారు తెలిపారు. ఈ సందర్భంగా హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో సుమారు...