Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

జనరల్ నాలెడ్జ్

👉ప్రపంచంలో అత్యంత పొడవైన నది నైలు నది. 👉భూమిపై అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. 👉ప్రపంచంలో అత్యంత పెద్ద సముద్రం పసిఫిక్ మహాసముద్రం. 👉ఎడారులలో అతిపెద్దది సహారా ఎడారి. 👉భారతదేశ జాతీయ జంతువు బెంగాల్ పులి. 👉భారత జాతీయ పక్షి నెమలి. 👉భారత రాజధాని న్యూఢిల్లీ. 👉భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. 👉భారత జాతీయ జెండాను రూపొందించినవారు పింగళి వెంకయ్య. 👉మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. 👉మన శరీరంలో అతిచిన్న ఎముక స్టేపిస్...

Read Full Article

Share with friends