హిట్లర్ బాటలో…. ట్రంప్
హిట్లర్ బాటలో ట్రంప్: శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న అమెరికా! December 24,2025 నేటి సత్యం ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే ట్రంప్ ఆగడాలకు అడ్డుకట్టే లేదు అమెరికాలో రెండవసారి అధికారానికి వచ్చి ఇంకా ఏడాది కూడా పూర్తి కాకుండానే డోనాల్డ్ ట్రంప్ సైన్సు,సంబంధిత అంశాలపై దాడులు చేస్తున్నాడు.దానికి వ్యతిరేకంగా సైన్సు రక్షణకు అక్కడి శాస్త్రవేత్తలు నడుంకట్టారు. గత పదకొండు నెలల కాలంలోనే ట్రంప్ వేగవంతంగా,తీవ్రమైన దాడులు ఐదు వందల సార్లు చేశాడని ఆ రంగం తీరుతెన్నులను పరిశీలిస్తున్న...