కేంద్రంలో మాయా ప్రభుత్వం నడుస్తుంది సిపిఐ
కేంద్రంలో మాయా ప్రభుత్వం నడుస్తోంది.. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూణంనేని సాంబశివరావు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అన్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు మిథ్య.. దేవుడిని దేవుడిలా.. చరిత్రను చరిత్రలాగా చూడాలి తప్పితే చరిత్రహీనులుగా మిగిలిపోకూడదు..మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని తీసివేయడం నేరం..మహాత్మ గాంధీ పేరు తీసేసి జీ రామ్ జీ పెట్టడం గాంధీని అవమానించడమే..కోట్లాది మంది కలలను కార్యరూపం దాల్చేదీ ఉపాధి హామీ పథకం..జీ రామ్ జీ పేరుతో పథకం స్వరూపం, నిధుల...