(adsbygoogle = window.adsbygoogle || []).push({});
శంషాబాద్ ను ప్రత్యేక జొన్ గా ఏర్పాటు చేయాలి
నేటి సత్యం డిసెంబర్ 24.శంషాబాద్ ను ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయాలని ఈరోజు విలేకరుల సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రాచమల్ల యాదగిరి మండల కార్యదర్శి నర్ర గిరి, జిల్లా అధ్యక్షులు భవన నిర్మాణ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అన్నెపు ప్రభు ముదిరాజ్ శంషాబాద్ ను ప్రత్యేక జోన్ గా ఏర్పాటు చేయాలని శంషాబాద్ను కార్పొరేటర్ నాలుగు డివిజన్ కార్పొరేట్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే శంషాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది మరి రైల్వే స్టేషన్ నుండి ప్రజలకు సంబంధించిన మార్కెట్ ఉంది అన్ని సౌకర్యాలు ఉన్నా శంషాబాద్ ను చార్మినార్ జోన్లో కలపడం ఎంతవరకు సబబు మండలం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గ్రామం కాబట్టి ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయాలని మా యొక్క డిమాండ్ శంసువాను ప్రత్యేక జోన్ గా చేయని ఎడల సిపిఐ నేతలు ధర్నాలు రాష్ట్ర రకాలు చేస్తామని హెచ్చరించడం జరిగింది