ప్రత్యేక జొను ఏర్పాటు చేయాలి సిపిఐ
శంషాబాద్ ను ప్రత్యేక జొన్ గా ఏర్పాటు చేయాలి నేటి సత్యం డిసెంబర్ 24.శంషాబాద్ ను ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయాలని ఈరోజు విలేకరుల సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రాచమల్ల యాదగిరి మండల కార్యదర్శి నర్ర గిరి, జిల్లా అధ్యక్షులు భవన నిర్మాణ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అన్నెపు ప్రభు ముదిరాజ్ శంషాబాద్ ను ప్రత్యేక జోన్ గా ఏర్పాటు చేయాలని శంషాబాద్ను కార్పొరేటర్ నాలుగు డివిజన్ కార్పొరేట్ గా...