బి.ఆర్.ఎస్ లో చేరిక.లు. కాంగ్రెస్ బిజెపి నాయకులు
బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్, బిజెపి నాయకులు తెలకపల్లి నేటి సత్యం డిసెంబర్ 24 .తెలకపల్లి మండలం కాంగ్రెస్, బిజెపి నాయకులు బుధవారం మాజీ గ్రంథాలయ చైర్మన్ మాధవరం హనుమంతరావు ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. మండల పరిధిలోని మదనాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వామి, బొందయ్య లు, గోలగుండం గ్రామానికి చెందిన బిజెపి నాయకులు కే అంజన్ రావు బి...