గీత దాటితే…వేటు తప్పదు. డిజిపి
*పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దు*:*డీజీపీ శివధర్ రెడ్డి* నేటి సత్యం తెలంగాణ రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు సిబ్బందిని అంతర్గత లేఖ ద్వారా హెచ్చరించారు. సివిల్ వివాదాల్లో (కుటుంబ సంబంధాలు, ఆస్తి విభజన, భూమి వివాదాలు మొదలైనవి) పోలీసులు తలదూర్చకూడదని, అటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. *“గీత దాటితే వేటు తప్పదు”* అనే సూక్తి గుర్తుచేస్తూ, *పోలీసు స్టేషన్లను పంచాయితీ అడ్డాలుగా మార్చి సివిల్ తగాదాలు...