Neti Satyam
Newspaper Banner
Date of Publish : 24 December 2025, 3:42 pm Editor : Admin

ఈ సదా అవకాశం నాకు ఎంతో ఆనందదాయకం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సదా అవకాశం నాకెంతో ఆనందదాయకం

నేటి సత్యం…నన్ను జడ్జిగా ఆహ్వానించడం

నేను జీవితాంతం గర్వంగా భావించే ఒక అదృష్ట క్షణం.

జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి

” కె ఎం ఆర్ ”  ఆమదాలవలస నియోజకవర్గం:

ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటైన ఆర్ వి ఎం జూనియర్ కాలేజీ . ఇంజనీరింగ్ కాలేజీలో 35 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా ఆ కాలేజీ సిబ్బంది నాకు జడ్జిగా ఆహ్వానించడం నాకెంతో ఆనందదాయకంగా ఉందని జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కోరుకొండ మల్లేశ్వరరావు అన్నారు. ఆయన గురువారం నాడు ఒక పత్రిక ప్రకటనవిడుదల చేశారు. వారి సందర్భంగా తెలియజేస్తూ

35వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించబడుతున్న

కలర్ డియో 2కె 25 ఈవెంట్స్‌కు

నన్ను జడ్జిగా ఆహ్వానించడం

నేను జీవితాంతం గర్వంగా భావించే ఒక అదృష్ట క్షణం.

ఎందుకంటే .ఈ కాలేజీలో చదవడానికి సీటు రావడమేచాలామంది విద్యార్థులకు ఒక గొప్ప కల

ఈ సదా అవకాశం నాకెంతో ఆనందదాయకంనన్ను జడ్జిగా ఆహ్వానించడంనేను జీవితాంతం గర్వంగా భావించే ఒక అదృష్ట క్షణం.

జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి
” కె ఎం ఆర్ ” తెలుగు జ్యోతి న్యూస్ ఆమదాలవలస నియోజకవర్గం: ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటైన ఆర్ వి ఎం జూనియర్ కాలేజీ . ఇంజనీరింగ్ కాలేజీలో 35 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా ఆ కాలేజీ సిబ్బంది నాకు జడ్జిగా ఆహ్వానించడం నాకెంతో ఆనందదాయకంగా ఉందని జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కోరుకొండ మల్లేశ్వరరావు అన్నారు. ఆయన గురువారం నాడు ఒక పత్రిక ప్రకటనవిడుదల చేశారు. వారి సందర్భంగా తెలియజేస్తూ

35వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించబడుతున్న
కలర్ డియో 2కె 25 ఈవెంట్స్‌కు
నన్ను జడ్జిగా ఆహ్వానించడం
నేను జీవితాంతం గర్వంగా భావించే ఒక అదృష్ట క్షణం.
ఎందుకంటే
ఈ కాలేజీలో చదవడానికి సీటు రావడమే
చాలామంది విద్యార్థులకు ఒక గొప్ప కల.
అలాంటి ప్రతిష్ఠాత్మక కళాశాలలో జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి
నన్ను జడ్జిగా, ముఖ్య అతిథిగా ఆహ్వానించి
ఈ విశిష్ట అవకాశాన్ని కల్పించిన RVR & JC కాలేజ్ యాజమాన్యానికి, అంతేకాకుండా అక్కడి విద్యార్థులకు నా తోటి మిత్రులు ఎంతోమంది విద్యార్థులు చేర్చుకొని అనేక ప్రైవేటు ప్రభుత్వ కంపెనీలలో ఇంజనీర్లుగా స్థిరపడ్డారని అప్పటి పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యార్థులు నామీద గౌరవంతో ఈ అవకాశాన్ని కల్పించాలని వాళ్లందరికీ
ప్రత్యేకంగా ఎంసీఏ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు ఇటువంటి అవకాశం నాకు దక్కడం ఎంతో ఆనందదాయకమని ఆయన తెలిపారు

.అలాంటి ప్రతిష్ఠాత్మక కళాశాలలో జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి నన్ను జడ్జిగా, ముఖ్య అతిథిగా ఆహ్వానించిఈ విశిష్ట అవకాశాన్ని కల్పించిన RVR & JC కాలేజ్ యాజమాన్యానికి, అంతేకాకుండా అక్కడి విద్యార్థులకు నా తోటి మిత్రులు ఎంతోమంది విద్యార్థులు చేర్చుకొని అనేక ప్రైవేటు ప్రభుత్వ కంపెనీలలో ఇంజనీర్లుగా స్థిరపడ్డారని అప్పటి పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యార్థులు నామీద గౌరవంతో ఈ అవకాశాన్ని కల్పించాలని వాళ్లందరికీప్రత్యేకంగా ఎంసీఏ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు ఇటువంటి అవకాశం నాకు దక్కడం ఎంతో ఆనందదాయకమని ఆయన తెలిపారు