(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ లో భూక్యా చందర్ సింగ్ ని సన్మానించిన విద్యార్థి సంఘాలు*
*నేటి సత్యం డిసెంబర్ 25*ఇటీవల జరిగిన 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలలో టేకులపల్లి మండలం – దాసు తండా గ్రామ పంచాయతీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచినటువంటి గ్రామ ప్రజలకు యువతకు బాధలో ఉన్న వారికి నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే యువ నాయకుడు భూక్య చందర్ సింగ్ రాథోడ్ ని సన్మానించిన ఉస్మానియా విశ్వ విద్యాలయం విద్యార్థి సంఘ నాయకులు, తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు డా”.శరత్ డా’ సుబేందర్, తెలంగాణ లంబాడి స్టూడెంట్ ఆర్గనైజషన్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ నాయక్ అలాగే ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు చందు ఎల్ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కన్వినర్ చంద్రకాంత్ మరియు ఇల్లందు నియోజకవర్గ యువజన నాయకులు పాల్గొన్నారు.