Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

టేకులపల్లి మండల కేంద్రంలో మనస్మృతి దహనo

*టేకులపల్లి మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనస్మృతి దహన కార్యక్రమం* *నేటి సత్యం డిసెంబర్ 25* టేకులపల్లి లోమనిషిని మనిషిగా చూడని మను ధర్మ శాస్త్రం మాకొద్దంటూ 1927 డిసెంబర్‌ 25న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చేపట్టిన మనుస్మృతి ప్రతుల దహనంను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ 1927 డిసెంబరు 25న అంబేద్కర్‌ దహనం చేశారని, ఆ రోజును మానవ హక్కుల దినోత్సవంగా జరుపుతున్నట్లు తెలిపారు. . ప్రపంచంలో...

Read Full Article

Share with friends