వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీసిపిఐ
100 సంవత్సరాల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ ప్రజా ఉద్యమాల్లో అలుపెరుగని పోరాటం అనార్థులకు అభాగ్యులకు అండగా నిలిచిన సిపిఐ పార్టీ సిపిఐ రాష్ట్ర నాయకులు పానుగంటి పార్వతాలు నేటి సత్యం శంషాబాద్ డిసెంబర్ 26 భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శతవార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు శంషాబాద్ మండల కేంద్రంలో మండల కార్యదర్శి నర్రగిరి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ శతాబ్ది ఉత్సవాలలో సిపిఐ రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు పాల్గొని...