బిఆర్ఎస్. లోకి జోరుగా చేరికలు
బిఆర్ఎస్ లోకి జోరుగా చేరికలు నేటి సత్యం హైదరాబాద్ డిసెంబర్ 26 *ఈ రోజు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి, కేటీఆర్ సమక్షంలో అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.* ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కుకట్‌పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి నాయకత్వంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు *మారబోయిన రవి యాదవ్* పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రెడ్డికి గులాబీ కండువా కప్పి కేటీఆర్...