సర్పంచి ఎన్నికలలో తమకు మద్దతు చేయలేదని దళితుని ఇల్లు కూల్చివేత
నేటి సత్యం సంగారెడ్డి జిల్లా: సర్పంచ్ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వలేదని సజ్జాపూర్ కు చెందిన దళితుడు బేగరి రాములు ఇంటిని కూల్చి వేసిన కాంగ్రెస్ నాయకుడు ప్రసాద రెడ్డి ఈ ఘటనపై విచారణకు సజ్జాపూర్ గ్రామాన్ని సందర్సించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సజ్జాపూర్ గ్రామంలో దళితుడి ఇల్లు కూలగొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానుఈ రోజుల్లో కూడా ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేయడం అన్యాయందళితుడిపై దాడికి పాల్పడిన ఆరు మందిపై ఎస్సీ, ఎస్టీ కేసులతో...