శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించండి
సింగోటం శ్రీ లక్ష్మీ నర సింహస్వామి దేవాలయ అభివృద్ధి కి నిధులు కేటాయించాలి... (యస్.పి. మల్లికార్జున సాగర్) కొల్లాపూర్, నేటి సత్యం, డిసెంబర్ 27..కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామం లోని శ్రీ లక్ష్మీ నర సింహస్వామి దేవాలయ అభివృద్ధి కి..కొల్లాపూర్ శాసనసభ్యులు, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక , సాంస్కృతిక , పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక నిధులను మంజూరు చేసి దేవాలయ అభివృద్ధిని చేయాలని సింగోటం గ్రామ ఉపసర్పంచ్ తమటం సాయి కష్ణ గౌడ్...