Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

చందానగర్ సర్కిల్ పేరు మార్చడానికి కారణాలు ఏంటి

చందానగర్ సర్కిల్ పేరు మార్చడానికి కారణాలు ఏమిటి చెప్పగలరా? హైద్రాబాద్ మొత్తం లో ఒక్క చందానగర్ సర్కిల్ పేరు ను ఎవరి కోసం మార్చారు?సర్కిల్ కార్యాలయాలన్నీ చందానగర్ లో..... పేరు మాత్రం మియపూర్? కొత్త సర్కిల్ గా మియపూర్ పేరు పెట్టడం ఎవరికి అభ్యతరం కాదు.కానీ చందానగర్ సర్కిల్ పేరును తీసివేయటాన్ని తీవ్రంగా కండిస్తున్నాం... రాజకీయాలకు అతీతంగా నాయకులు స్పందిస్తారా?లేరా? ప్రజాప్రతినిధుల అండతో పేరు మార్చడాన్ని కండిస్తున్నాం.స్థానిక ప్రజాప్రతినిధులకు చందానగర్ సర్కిల్ పేరు తెసివేయటానికి బాధ్యత వహిస్తారా?...

Read Full Article

Share with friends