భూ సమస్య పై మనస్తవంతో యువకుడు ఆత్మహత్యయత్నం
భూ సమస్యపై మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యాయత్నం. గన్నేరువరం, ( నేటి సత్యం) డిసెంబర్ 27 :భూ సమస్య పరిష్కారం కావడం లేదని ఓ యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు . వివరాల్లోకి వెళితే గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన మంగరాపు రాజు అదే గ్రామానికి చెందిన మంగరాపు రవి మధ్య గత కొంతకాలంగా భూ సమస్య ఉంది. అయితే ఎన్నో ఏళ్లు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురైన రాజు శనివారం గ్రామ...