Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

యూరియా కష్టాలు..తీరునా.?

యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు. గన్నేరువరం, (నేటి సత్యం) డిసెంబర్ 28 :కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో కే డి సి సి బి సెంటర్ కు 340 బస్తాలు వచ్చాయి బస్తాలు వచ్చినవని రైతులకు తెలవడంతో ఉదయం నుంచి సెంటర్ వద్ద బారులు తీరారు.  రైతులు మాట్లాడుతూ ఇంకా ఎన్నిరోజులు మాకు ఈ కష్టాలు వర్షాకాలం సీజన్లో ఇదే పరిస్థితి యాసంగి పంటకు కూడా ఇదే పరిస్థితి నెలకొంటే ఎలా పంటలు పండుతాయి...

Read Full Article

Share with friends