తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తున్న…. చలి.
నేటి సత్యం హైదరాబాదును వనికిస్తున్న చలి. సింగిల్ డిజిట్ కు చేరుకున్న ఉష్ణోగ్రతలు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయినాయి. నగరంలోని శేరిలింగంపల్లి లోని హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రాంతం ఉత్తర తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రాష్ట్రంలో అత్యంత శీతల ప్రాంతాలుగా నిలిచాయి.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల లో చలితో వనికి పోతున్నారు జనాలు మంగళవారం తీవ్రమైన చలిగాలిలో అల్లాడించినాయి వరుసగా...