2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు
శేర్లింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు మరియు సిపిఐ పార్టీ కార్యకర్తలకు నాయకులకు. వివిధ పార్టీల నాయకులకు. రిపోర్టర్స్ కు. రెవెన్యూ సిబ్బంది జిహెచ్ఎంసి పోలీస్ వారికి.. ప్రతి ఒక్కరికి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేటి సత్యం పేపర్లో పనిచేస్తున్న జేబీ న్యూస్ లో పనిచేస్తున్న రిపోర్టర్స్ కు ప్రత్యేకమైన శుభాకాంక్షలు ఇట్లు టి రామకృష్ణ సిపిఐ శేరిలింగంపల్లి ఇన్చార్జి సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు.