(adsbygoogle = window.adsbygoogle || []).push({});
హైదరాబాద్ డిసెంబర్ 31 నేటి సత్యం
హైదరాబాద్ మహానగరంలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరం లో ట్రాఫిక్ నియంత్రణ ప్రజల భద్రతపై పోలీస్ శాఖ కఠిన చర్యలకు సిద్ధమయింది నగర పోలీస్ కమిషనర్ సర్జనార్ మందుబాబులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసినారు..
దొరికితే అంతే
సేవించి వాహనాలు నడిపితే ఎలాంటి వారికైనా ఉపేక్షించ. ఉండదని స్పష్టం చేశారు..హైదరాబాద్ నగరంలో 120 ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మద్యం తాగి పట్టుపడితే భారీ జరిమానా వాహనాల జప్తు
జెల్. శిక్ష…డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
ఈ నిబంధన తప్పనిసరి అమలు చేస్తామని హెచ్చరించారు అంతేకాదు రాష్ డ్రైవింగ్ బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ సృష్టించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు నూతన సంవత్సరం వేడుకలను శాంతియుతంగా బాధ్యతతో జరుపుకోవాలని సిపి ప్రజలకు విజ్ఞప్తి చేశారు