గాంజా సాగు చేస్తున్న నిందితుడు అరెస్ట్
గంజా సాగుచేస్తున్న నిందితుడు అరెస్టు 200 గంజాయి మొక్కలు ధ్వంసం నేటి సత్యం డిసెంబర్ 31 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య నరసింహుల పేట మండల కేంద్రం లో ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో పకీరతండా గ్రామంలో నేతవాత్ రూప్ల తన వ్యవసాయ భూమిలో గంజాయిని అక్రమంగా గంజాయి మొక్కలను పెంచుతున్నాడని నమ్మదగిన సమాచారం రావడంతో ఎం సురేష్ సబ్ ఇన్స్పెక్టర్ నరసింహుల పేట పోలీస్ స్టేషన్ మరియు సిబ్బంది వ్యవసాయ శాఖ అధికారి...