Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

నేటి సత్యం నూతన సంవత్సర వేళ టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *బండి రమేష్* గారు మరియు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ గారితో కలిసి ముఖ్యమంత్రి *రేవంత్ రెడ్డి* గారిని ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.రమేష్ గారు శాలువాతో సీఎం గారిని సన్మానించారు. ఈ సంవత్సరం పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా బాగుండాలని పేద ప్రజలకు అన్ని రకాల సేవలు సంక్షేమ...

Read Full Article

Share with friends