Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeTelanganaసీఎం రేవంత్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

సీఎం రేవంత్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

నేటి సత్యం  *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మన ప్రియతమ నాయకుడు,తెలంగాణ రాష్ట్రం ఆషా జ్యోతి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని కలిసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి జగదీశ్వర్ గౌడ్ గారు.*

*నూతన సంవత్సరం పురస్కరించుకుని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ.రేవంత్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.*

*రేవంత్ అన్న గారి నాయకత్వంలో రాష్ట్రం లో ప్రజా ప్రభుత్వ స్థాపన ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారానికి ముందడుగు పడిందని,మున్ముందు తెలంగాణ రాష్ట్ర సంక్షేమం,అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆకాంక్షించారు జగదీశ్వర్ గౌడ్ గారు.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments