సీఎం రేవంత్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
నేటి సత్యం *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మన ప్రియతమ నాయకుడు,తెలంగాణ రాష్ట్రం ఆషా జ్యోతి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని కలిసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి జగదీశ్వర్ గౌడ్ గారు.* *నూతన సంవత్సరం పురస్కరించుకుని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ.రేవంత్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.* *రేవంత్ అన్న గారి నాయకత్వంలో...