Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాలేజీ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన. పలువురికి గాయాలు

*అశ్వాపురం బూర్గంపహాడ్ ఇంజినీరింగ్ కాలేజీ బస్సు అదుపతప్పి బోల్తాపడిన ఘటన* *నేటి సత్యం జనవరి 2* బూర్గంపాడు మండల పరిధిలోని కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న కేఎల్ఆర్ కేఎల్ఆర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ అటవీ ప్రాంతానికి చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన కారణంగా ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర...

Read Full Article

Share with friends