భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్రకా క్షేత్ర పర్యటన.
భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల చారిత్రక క్షేత్ర పర్యటన* నేటి సత్యం జనవరి 2 ముధోల్ ఆర్ సీ ప్రతినిధి కదం మారుతీ మహిషాసుర పాదాలు,మహిషా గుట్ట,గట్టు మైసమ్మ ఆలయాల సందర్శన భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో చారిత్రక అవగాహన, సాంస్కృతిక విలువలు, ఆధ్యాత్మిక దృక్పథం పెంపొందించాలనే మహత్తర లక్ష్యంతో శుక్రవారం ఒక విశిష్టమైన చారిత్రక క్షేత్ర పర్యటనను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా...