Neti Satyam
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 12:07 pm Editor : Admin

హైదరాబాద్ మహా నగరానికి వాటర్ బంద్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేడు హైదరాబాద్ కు.వాటర్ బందు.

నేటి సత్యం హైదరాబాద్ జనవరి 2

హైదరాబాద్ మహానగరానికి త్రాగునీరు అందించే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో భాగంగా… బొమ్మకల్ డంపింగ్ స్టేషన్ సమీపంలో మరమ్మతుల కారణంగా నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. రేపు ఉదయం 6 గంటల వరకు బోరబండ సనత్ నగర్.ఎస్సార్ నగర్. బంజర హిల్స్. కూకట్పల్లి.గాయత్రి. నగర్ కొండాపూర్. మాదాపూర్.మియాపూర్.ఇజ్జత్ నగర్. తాండ.అంజయ్య నగర్.తదితర ప్రాంతాలలో అంతరాయం ఉంటుందన్నారు. జలమండలి.