Neti Satyam
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 1:41 pm Editor : Admin

నాగర్ కర్నూల్ లో రక్తదాన శిబిరం.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం నాగర్ కర్నూల్ జిల్లా*  

నేటి సత్యం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహణ  శిబిరాన్ని ప్రారంభించిన జనరల్ హాస్పిటల్ డిప్యూటీ సూపర్‌డెంట్ డాక్టర్ వి.శేఖర్ స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో మొత్తం *30 యూనిట్ల రక్తం సేకరణ రక్తదానంలో పాల్గొన్న ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి.హనుమంతు రావు నాగర్ కర్నూల్ జిల్లా లైన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ హాకీమ్ విశ్వప్రసాద్, అధ్యక్షులు నరేందర్ రెడ్డి స్వయంగా రక్తదానం లైన్స్ క్లబ్ సభ్యులు ప్రేమ్ కుమార్ రెడ్డి, మౌనిక రెడ్డి రక్తదానం జల్లా యువశక్తి సభ్యులు, యువత భారీగా పాల్గొని రక్తదానం ఆసుపత్రి నర్సింగ్ అధికారులు కూడా రక్తదానంలో పాల్గొనడం విశేషం రక్తదానం చేసిన వైద్యులు, నర్సింగ్ అధికారులు, యువత, లైన్స్ క్లబ్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించిన నిర్వాహకులు రక్తదాతలకు బ్లడ్ డోనర్ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఏ.హిత్ పాల్గొనడం లైన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్, రాధాకృష్ణ, తెప్ప శ్రీనివాసులు, దర్శి రాజయ్య, లక్ష్మీ నరసింహ గౌడ్ హాజరు ల్యాబ్ టెక్నీషియన్లు ఆంజనేయులు గౌడ్, ఫయాజ్, ఇతర సిబ్బంది పాల్గొనడం

• రక్తదానం ద్వారా ఆపద సమయంలో ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు సూచ