Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

నాగర్ కర్నూల్ లో రక్తదాన శిబిరం.

నేటి సత్యం నాగర్ కర్నూల్ జిల్లా*   నేటి సత్యం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహణ  శిబిరాన్ని ప్రారంభించిన జనరల్ హాస్పిటల్ డిప్యూటీ సూపర్‌డెంట్ డాక్టర్ వి.శేఖర్ స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో మొత్తం *30 యూనిట్ల రక్తం సేకరణ రక్తదానంలో పాల్గొన్న ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి.హనుమంతు రావు నాగర్ కర్నూల్ జిల్లా లైన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ హాకీమ్ విశ్వప్రసాద్, అధ్యక్షులు నరేందర్ రెడ్డి స్వయంగా రక్తదానం...

Read Full Article

Share with friends