సామాజిక విప్లవకారిణి..సావిత్రిబాయి పూలే
సామాజిక విప్లవకారిణి సావిత్రీబాయి పూలే. నేటి సత్యం సరూర్నగర్ జనవరి 3నేడు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా డాక్టర్స్ కాలనీ లో సిపిఐ పార్టీ సరూర్నగర్ మండల కార్యదర్శి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బాతరాజు నర్సింహ. పూల మాల వేసి నివాళ్లు అర్పించిన… అవమానాలను ధిక్కరించి అణగారిన ఆడపిల్లలకు అక్షరాలు నేర్పించిన భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, విద్యతోనే వనితకు విముక్తి సాధ్యమన్న సామాజిక ఉద్యమకారిణి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన...