హామీలను అడుగుతే అరెస్టుల.
ఆటో డ్రైవర్ల హామీల అమలుకే అడిగితే ముందస్తు అరెస్టులా? చలో అసెంబ్లీ పిలుపుతో ఏఐటియుసి నేత వనంపల్లి జైపాల్ రెడ్డి అరెస్ట్‌పై తీవ్ర విమర్శలు* నేటి సత్యం రంగారెడ్డి, జనవరి 3 మైలార్‌దేవ్‌పల్లి:తెలంగాణ ఆటోరిక్షా డ్రైవర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర కమిటీ ఇచ్చిన చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరినందుకు ముందస్తు అరెస్టులు చేయడం దారుణమని రంగారెడ్డి జిల్లా ఏఐటియుసి కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.ఉదయం...