Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మావోయిస్టు పార్టీకి భారి ఎదురుదెబ్బ

డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 20మంది మావోయిస్టుల లొంగుబాటు? నేటి సత్యం హైదరాబాద్: జనవరి03 తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది, డీజీపీ శివధర్ రెడ్డి లొంగిపోయిన మావోయిస్టులను ఈరోజు మూడు గంటలకు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.బర్సే దేవాతో పాటు 20 మంది మావో యిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. అయితే మావోయిస్టు కీలక నేత బరిసె దేవా కూడా పోలీసుల ఎదుట లొంగి పోనున్నట్లు తెలుస్తోంది. బరిసె దేవాతో...

Read Full Article

Share with friends